Random Video

Telangana Elections 2018 : టీఆర్ఎస్ కు జై కొట్టిన రేవంత్ అనుచరుడు !! | Oneindia Telugu

2018-12-04 860 Dailymotion

Revanth Reddy got arrset by the police ahead of kcr meet in Kodangal. watch Exclusive Video of Exclusive Video
#TelanganaElections2018
#RevanthReddy
#RevanthReddyarrest
#kcr
#trs
#Kodangal

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఐటీ దాడులు, ఎన్నికల సంఘం నోటీసులు, తాజాగా అరెస్ట్. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్న రేవంత్ రెడ్డి స్ట్రాటజీకి ఎదురుదెబ్బలే మిగులుతున్నాయి. ఆయనకు చెక్ పెట్టేందుకు గులాబీనేతలు స్కెచ్చులమీద స్కెచ్చులు వేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ముఖ్య అనుచరుడిగా ముద్రపడ్డ రాజారాం యాదవ్ హస్తం గూటికి గుడ్ బై చెప్పి ఎంచక్కా కారు ఎక్కేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.